Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ మెట్రో పరువు పోయింది.. డోర్ వద్ద హగ్గులు, ముద్దులు

Advertiesment
Couple in Delhi metro
, మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (13:38 IST)
Couple in Delhi metro
ఢిల్లీ మెట్రో పరువు తీశారు. ఓ జంట సన్నిహితంగా మెలిగిన వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇది నెటిజన్లకు కోపం తెప్పించింది. తాజా క్లిప్‌లో జంట కదులుతున్న మెట్రో రైలు ఆటోమేటెడ్ డోర్‌ల దగ్గర కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఈ ఘటన జరిగినట్లు వీడియో పేర్కొంది. 
 
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయాణికులు ఇలాంటి ప్రవర్తనలకు పాల్పడవద్దని, రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి చర్యలు ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను @Postman_46 అనే హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. స్పెయిన్‌లో కలకలం.. ఏమైంది?