Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌కు 500 మిలియన్‌ డాలర్లు ఆర్థిక సాయం

భారత్‌కు 500 మిలియన్‌ డాలర్లు ఆర్థిక సాయం
, మంగళవారం, 8 జూన్ 2021 (13:32 IST)
భారత్‌లో కరోనా సంక్షోభంలో ఇబ్బందులు ఎదుర్కోంటున్న ఎమ్‌ఎస్‌ఎంఈ రంగానికి చేయూత ఇవ్వడం కోసం ప్రపంచబ్యాంక్‌ ముందుకొచ్చింది.

భారత్‌కు 500 మిలియన్‌ డాలర్లు(రూ. 3,640కోట్లు) ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం తెలిపింది.

ఈ ఆర్థిక సాయాన్ని ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి ఖర్చు చేయాలని ప్రపంచబ్యాంక్‌ సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు... 7 గంటల పాటు విచారణ