కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు రూ.5 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు.
ఇందుకు 18 ఏళ్ల లోపువారు అర్హులుగా తెలిపారు.విద్యార్థుల చదువు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
వీరికి స్కూల్, కాలేజీ ఫీజులు ఉండవు. నెలకు రూ.3 వేలు పిల్లల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.