Miscellaneous Romance Lovepoems 0708 29 1070829052_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెలీ నీవైనా దరిచేరవా... నాకోసం!

Advertiesment
దూరతీరాలు గతకాలం గురుతులు ప్రియురాలు
యిమ్మడిశెట్టి వెంకటేశ్వర్రావ్
PTI PhotoPTI
గత కాల గమనంలోని
నీ తీపి గురుతులు
మరువలేను మరిచిపోను
ఆ తీయని స్వప్నం

దూరతీరాలు దాటి
కలుసుకోవాలని ఆశ
తెలుసు ఇది దురాశేనని
ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు

నీడలా నా వెంటే
నడిచి వస్తున్నాయ్
నిలువనీయకున్నాయ్
చెలీ నీవైనా దరిచేరవా...
నాకోసం...

Share this Story:

Follow Webdunia telugu