Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వన్ ప్లస్ నుంచి 10 ప్రో 5జీ ఫోన్.. ఫీచర్స్ ఇవే..

Advertiesment
OnePlus 10 Pro 5G
, మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (17:06 IST)
OnePlus 10 Pro 5G
అమేజాన్‌లో వన్ ప్లస్ నుంచి 10 ప్రో 5జీ విక్రయాలు ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ గత వారం భారత మార్కెట్లోకి విడుదలైంది. వన్ ప్లస్ 9ప్రోకు తర్వాతి వెర్షనే ఇది. వన్ ప్లస్ నుంచి అత్యంత ఖరీదైన ఫోన్ ఇదే కానుంది. వోల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, వన్ ప్లస్ వెబ్ సైట్ నుంచి దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. 
 
ఫీచర్స్ ఇవే.. 
వన్ ప్లస్ 10 ప్రో 5జీ 8జీబీ ర్యామ్, 
128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.66,999
12 జీబీ, 256 జీబీ రకం ధర రూ.71,999. 
 
6.7 అంగుళాల ఎల్టీపీవో డిస్ ప్లే, 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. క్యూహెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో వస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తుంది. 
 
స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కల్పించారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్ వాడారు. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంది. ఆక్సిజన్ ఓఎస్ 12.1, ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో వస్తుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్ పెడ్లర్ లక్ష్మీపతి అరెస్టున హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు