Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తొలి ఎడ్యుకేషన్ టాబ్లెట్‌

Advertiesment
AI-enabled education tablet

సెల్వి

, మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (22:25 IST)
AI-enabled education tablet
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో దేశీయంగా తయారు చేయబడిన ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. MediaTek India, CoRover.ai సహకారంతో VVDN టెక్నాలజీస్ రూపొందించిన ఈ టాబ్లెట్‌లు భారతదేశంలో డిజిటల్ డివైడ్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోవడం  ఒత్తిడి సమస్యలను పరిష్కరించడానికి మరమ్మతులు, అప్‌గ్రేడబిలిటీ ప్రత్యేక లక్షణాలతో దీనిని రూపొందించడం జరుగుతుంది. లాభాపేక్ష లేని ఎపిక్ ఫౌండేషన్ మంగళవారం భారతదేశంలో మొట్టమొదటిగా రూపొందించిన ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను రూపొందించింది. 
 
తాము భారతదేశంలో రూపొందించిన, భారతదేశం-ప్రేరేపిత ఎడ్యుకేషన్ టాబ్లెట్‌ను ప్రారంభించడం చాలా గర్వించదగిన విషయం. ఇది చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. భారత యువతకు ఇది స్ఫూర్తినిస్తుందని టాబ్లెట్ ఆవిష్కరణ సందర్భంగా MeitY కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కనీస ధరపై తక్షణం చట్టం చేయలేం : కేంద్ర మంత్రి అర్జున్ ముండా