Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌-నేపాల్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

Advertiesment
భారత్‌-నేపాల్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
, శుక్రవారం, 12 జూన్ 2020 (20:07 IST)
ఇండో-నేపాల్ సరిహద్దుల వద్ద ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల వద్ద నేపాల్‌ పోలీసులు కాల్పులకు పాల్పడడంతో ఓ భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
అంతేకాదు, నేపాల్ పోలీసుల కాల్పుల్లో మరో నలుగురు స్థానికులకు గాయాలయ్యాయి. సోన్‌బర్బా సహిద్దులోని జానకీనగర్‌ వద్ద ఈ కాల్పుల కలకలం చెలరేగింది.

అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు సరిహద్దుల వద్ద మోహరించాయి. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. చైనా ప్రోత్సాహంతోనే నేపాల్‌ ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరంలో మళ్లీ లాక్డౌన్? తుది నిర్ణయం కేసీఆర్‌దే : మంత్రి తలసాని