Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం తాగితే ఏమవుతుంది?

క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం తాగితే ఏమవుతుంది?
, సోమవారం, 28 ఆగస్టు 2023 (20:27 IST)
క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం తాగితే రక్తనాళాలు, కాలేయం ఆరోగ్యంగా వుంటాయి. ఈ రసం తాగుతుంటే గుండె ఆరోగ్యంగా వుంటుంది. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవ్వాలంటే క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం తాగుతుండాలి.
 
రక్తపోటును అదుపులో వుంచే శక్తి ఈ జ్యూస్‌కి వుంది. రక్తాన్ని శుభ్రపరిచి రక్తనాళాల్లోనూ కాలేయంలో పేరుకుపోయిన మలినాలను ఈ జ్యూస్ బయటకు పంపుతుంది. ఈ జ్యూస్ తాగుతుంటే శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో వుంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందింపజేయడంలో క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం బాగా పనిచేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కష్టాల నుంచి త్వరగా కోలుకునే సామర్థ్యం: రొమ్ము క్యాన్సర్ భయాల మధ్య