Entertainment Silverscreen Trailers 0803 18 1080318039_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రెయిలర్‌లో నితిన్.. ఆటాడిస్తా..

Advertiesment
నితిన్ సినిమా ఆటాడిస్తా ట్రెయిలర్స్ కళ్యాణ్
WD
తేజ సినిమా పతాకంపై ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఆటాడిస్తా' చిత్రంలో నితిన్, కాజల్ హీరోహీరోయిన్‌లుగా నటించారు. సి. కళ్యాణ్, ఎస్.విజయానంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చక్రి స్వరాలను సమకూర్చారు.

నాగబాబు ఈ చిత్రంలో వైవిధ్యపాత్రను పోషించగా, సెక్సీ తార ముమైత్‌ఖాన్ ఓ పాటలో ప్రధానాకర్షణగా నిలువనుంది. లవ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గానే గాక యూత్‌ఫుల్ పిక్చర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu