Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమకు నిర్వచనం కావాలా...?

Advertiesment
ప్రేమకు నిర్వచనం కావాలా...?
, బుధవారం, 23 జనవరి 2008 (13:35 IST)
ఏడాది క్రితం వరకు క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన నటి కిమ్ శర్మ అతనికి కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే కదా! అయితే ఇటీవల యువరాజు పదుకునేతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వచ్చిన వార్తలను విన్నదగ్గర్నుంచి కిమ్ కస్సుబుస్సులాడుతోందిట.

అంతేకాదండోయ్... ప్రేమంటే ఏమిటి? ప్రేమ విలువ ఎంత? ప్రేమ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందా...? వంటి అనేక ప్రశ్నలకు సుదీర్ఘమైన వివరణలు సైతం ఇస్తోందట. మొత్తం మీద దీపికా పదుకునే ప్రేమ వ్యవహారం కారణంగానే కిమ్‌ విరహవేదనకు లోనై ఇలా మాట్లాడుతోందని బాలీవుడ్‌ జనం అనుకుంటున్నారు. కాగా కిమ్‌శర్మ తల్లిదండ్రులే వారి ప్రేమను బ్రేక్ చేసిన విలన్లని మరో వార్త. ప్రేమంటే మాటలా మరి....

Share this Story:

Follow Webdunia telugu