Entertainment Silverscreen Gossips 0709 07 1070907022_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిడ్డీ డ్రస్సుల్లో అందాలు ఆరబోస్తున్న ప్రియామణి

Advertiesment
ప్రేక్షలను ఆలరించేందుకు కురుచ దుస్తుల్లో తన అందాలను ఆరబోయడానికి సైతం 'పెళ్లైన కొత్తలో..' చిత్రం హీరోయిన్ ప్రియామణి
WD PhotoWD
ప్రేక్షలను ఆలరించేందుకు కురుచ దుస్తుల్లో తన అందాలను ఆరబోయడానికి సైతం 'పెళ్లైన కొత్తలో..' చిత్రం హీరోయిన్ ప్రియామణి సిద్ధమయ్యారు. ఇటీవలి కాలంలో కురుచ దుస్తుల్లో కనిపిస్తూ.. చిత్ర పరిశ్రమ వర్గాలను, ప్రేక్షకులను మత్తెక్కిస్తున్న పలువురు హీరోయిన్లకు పోటీగా ప్రియామణి కూడా ఈ దుస్తుల పట్ల ఆకర్షితులవుతోంది.

ముఖ్యంగా హీరోయిన్లు త్రిష నుంచి టాబు వరకు మిడ్డీ డ్రస్సులతో వివిధ ఫంక్షన్లకు హాజరై.. ఆ ఫంక్షన్లకు ప్రత్యేక శోభను తెస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ కోవలో మలయాళ భామ ప్రియామణి కూడా చేరింది. అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న ప్రియామణి తాజాగా 'పందెంకోడి' హీరో విశాల్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో మిడ్డీ డ్రస్సులతో నర్తించి అదరగొట్టినట్టు వినికిడి.

సినిమాలో వేసుకున్న డ్రెస్‌తోనే ఒక ఆడియో ఫంక్షన్‌కు కూడా హాజరై ఆ ఫంక్షన్‌కు హైలైట్‌గా నిలిచిందట. హైదరాబాద్‌లో ఉంటే సినిమాలే కాకుండా నైట్ క్లబ్‌లలోనూ హాట్‌గా కనిపించే ప్రియామణికి సినిమాల్లో మిడ్డీ తన తొడల అందాలను చూపించడం పెద్ద విషయమేమీ కాదని చిత్రపరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu