Entertainment Silverscreen Articles 1404 11 1140411045_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరవేగంగా ఆగడు షూటింగ్.. హైదరాబాద్‌లో ఫ్లాష్‌బ్యాక్ సీన్స్!

Advertiesment
ఆగడు
FILE
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తోన్న 'ఆగడు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రేపటితో ఈ షెడ్యూల్ పూర్తికానుంది. ఇందులో మహేష్ సరసన తమన్నా నటిస్తోంది.

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 'దూకుడు'కి మించి ఇందులో వినోదం వుంటుందని దర్శకుడు చెబుతున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ నటించిన దూకుడు, '1 నేనొక్కడినే' చిత్రాలను కూడా ఈ సంస్థే నిర్మించింది.

Share this Story:

Follow Webdunia telugu