Entertainment Silverscreen Articles 1311 20 1131120038_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కినేని అఖిల్ 'మనం'లో నటించట్లేదు!

Advertiesment
నాగార్జున
FILE
అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటిస్తున్న 'మనం' సినిమాలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా నటిస్తాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అఖిల్ మనం సినిమాలో గెస్ట్‌రోల్‌ పోషిస్తున్నాడని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో అఖిల్ చేయటం లేదని తేలింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ గెస్ట్‌రోల్‌లో కనిపిస్తాడని సమాచారం.

ఈ మల్టీస్టారర్‌లో అక్కినేని హీరోలు ముగ్గురూ కలిసి మందు కొట్టే సీన్ ఉందట. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి ఈ సీన్ అద్భుతంగా నటించారని, నైగచైతన్య కాస్త ఇబ్బంది పడినప్పటికీ నాగ్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో ఈ సీన్ బాగా చేసాడని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu