Entertainment Silverscreen Articles 0711 23 1071123013_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందానికి మించిన అందం 'సెక్సీనెస్'

Advertiesment
బిపాసా బసు సెక్సీ క్వీన్ ఆసియా
, శుక్రవారం, 23 నవంబరు 2007 (12:11 IST)
IFM
ఆసియాలో అత్యంత సెక్సీ ఉండే మహిళల జాబితాను ఓ పత్రిక ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధమస్థానాన్ని బాలీవుడ్ సెక్సీక్వీన్ బిపాసాబసు కైవసం చేసుకుంది. అంతకు ముందు 2005లోనూ బిపాసా తొలిస్థానంలో ఉండటం విశేషం. కాగా తాజాగా ప్రకటించిన జాబితాలో టాప్ టెన్ సెక్సీ బ్యూటీల జాబితా ఇలా ఉంది. అగ్రస్థానంలో బిపాసాబసు, ద్వితీయ స్థానంలో మాధురీ దీక్షిత్.. ఆ తర్వాత వరుసగా ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్, లైలా రౌవోస్, శిల్పా షెట్టి, కత్రినా కైఫ్, కరీనాకపూర్, లారా దత్తా, ఇమామ్ అలీ ఉన్నారు.

ఆసియా అత్యంత సెక్సీ మహిళగా తాను ఎంపిక అవటం పట్ల బిపాసా ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు సెక్సీనెస్ అంటే అందానికి మించిన అందం అని నిర్వచనం కూడా ఇచ్చేసింది. అవును మరీ... టాప్ పొజిషన్‌లో ఉన్నవారు ఏది చెప్పినా 'వినరా సుమతీ' కదా...

Share this Story:

Follow Webdunia telugu