Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'టాప్-50' భారతీయుల్లో సూపర్ స్టార్‌ రజనీకాంత్

Advertiesment
'టాప్-50' భారతీయుల్లో సూపర్ స్టార్‌ రజనీకాంత్
వాషిగ్టన్ (ఏజెన్సీ) , గురువారం, 16 ఆగస్టు 2007 (15:35 IST)
అమెరికాకు చెందిన ప్రఖ్యాత బిజినెస్ వీక్ నిర్వహించిన ఓ సర్వేలో టాప్-50 భారతీయుల్లో దక్షణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు స్థానం దక్కింది. భారత 60వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ పత్రిక సర్వే నిర్వహించింది. ఇందులో సినిమా, క్రీడలు, రాజకీయం, తదితర అన్ని రంగాల్లోని సర్వే నిర్వహించంది.

సినిమా రంగంలో మాత్రం.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారుఖాన్, ఐశ్వర్యారాయ్‌లతో పాటు.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌లు టాప్-50లో స్థానం దక్కింది. రజనీకాంత్ నటించి, ఇటీవల విడుదలైన శివాజీ చిత్రం అమెరికాలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu