టీ20 ప్రపంచకప్ 2024లో గురువారం గయానాలో జరిగే సెమీ-ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడేందుకు టీం ఇండియా సర్వం సిద్ధమైంది. రోహిత్ శర్మ టీం ఇదివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అదరగొట్టారు.
2022లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుని టోర్నీలో ఫైనల్‌లోకి ప్రవేశించాలని భారత్ ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం భారత్‌కు ప్రత్యేక క్షణం.
ఎందుకంటే వారు తమ 11 సంవత్సరాల ఐసిసి ట్రోఫీ కరువును ముగించడమే కాకుండా వారి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక రిలీవింగ్ బహుమతిని కూడా ఇస్తారు. ఈ నేపథ్యంలో 'రాహుల్ ద్రావిడ్‌కు T20 ప్రపంచ కప్‌ను గెలిచిపెట్టండి.. అంటూ టీమిండియాకు వీరేంద్ర సెహ్వాగ్ సందేశం ఇచ్చారు.
గురువారం గయానాలో జరిగే T20 ప్రపంచ కప్ 2024 సెమీ-ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా సిద్ధంగా ఉంది.