Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

జిమ్‌లో పంజాబీ పాటకు కాలు కదిపిన విరాట్ కోహ్లీ, అనుష్క

Advertiesment
Kohli_Anushka
, సోమవారం, 24 ఏప్రియల్ 2023 (16:28 IST)
స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట హిందీ పాటకు డ్యాన్స్ చేసింది. జిమ్‌లో పంజాబీ పాటకు కాలు కదిపింది. 
 
అయితే కొన్ని సెకన్లకే కాలు పట్టేయడంతో కోహ్లీ పక్కకు వెళ్లిపోగా.. అనుష్క మాత్రం డ్యాన్స్ ఇరగదీసింది. వీడియో ఆఫ్ ద డే  అంటూ కోహ్లీ, అనుష్క డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫు ఐపీఎల్ 16వ సీజన్ లో బిజీగా ఉన్నాడు. అనుష్క పలు మ్యాచ్ లకు హాజరై స్టేడియంలో సందడి చేస్తోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్ మాట వినను... శిరషార్షసనా యోగాతో సెహ్వాగ్ బర్త్ డే విషెస్