Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిడ్డకు తండ్రి అయిన భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

బిడ్డకు తండ్రి అయిన భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
, సోమవారం, 13 జులై 2020 (17:34 IST)
హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్ అంబటి రాయుడు ఇపుడు ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఆయన భార్య తాజాగా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిది. భారత క్రికెట్ జట్టులో ఓ క్రికెటర్‌గా ఉన్న అంబటి రాయుడు... గత 2019 నవంబరు నుంచి జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. కానీ, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటున్నాడు. 
 
నిజానికి అంబటి రాయడు గతంలో ఒకసారి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వా మళ్లీ మనస్సు మార్చుకుని క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఈ క్రంలో గత 2009, ఫిబ్రవరి 14వ తేదీన చెన్నుపల్లి విద్యను రాయుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రస్తుతం తొలిబిడ్డకు తండ్రి అయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబటి రాయుడు తండ్రి అయ్యాడు.. 11 ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్