Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హయతీ అలా ఎక్కి కూర్చుంటే తట్టుకోగలమా... ఎవరు?

Dimple Hayati
, శుక్రవారం, 29 జులై 2022 (23:01 IST)
ఇదివరకు ఐటమ్ సాంగ్స్ కోసం అంటూ తారలు వుండేవారు. ఇప్పుడు హీరోయిన్లే ఐటమ్ గర్ల్స్‌గా మారిపోయి గ్లామర్ షో చేసేస్తున్నారు. అదేమని అడిగితే ఆల్ రౌండర్‌గా వుంటేనే ఛాన్సులు వస్తాయాయే మరి అంటున్నారు ఈ ముద్దుగుమ్మలు.

 
webdunia
తాజాగా తెలుగు అమ్మాయి డింపుల్ హయతి ఫోటో షూట్ కోసం ఇచ్చిన ఫోటోలు హీటెక్కిస్తున్నాయి. బండిపై ఎక్కి కూర్చుని ఫోజిలిచ్చింది ఈ భామ. అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్. అంత పెద్దబండి మీద కూర్చుని అలా గ్లామర్ ఒలకబోస్తే ఇంకేమన్నా వుందా అని ఆమె అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 
webdunia
సినిమా అంటేనే అందాల ప్రపంచం కనుక ఆమాత్రం గ్లామర్ ఆరబోయడం తప్పదని చెపుతోందట ఈ ముద్దుగుమ్మ. ఐతే... ప్రస్తుతం ఆమె చేతిలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రం చేతిలో వుంది. మరి ఈ గ్లామర్ షో చూసిన తర్వాతయినా ఛాన్సులు తన్నుకుంటూ వస్తాయేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మిక నా డార్లింగ్.. సమంత అందమైన అమ్మాయి అద్భుతం: విజయ్ దేవరకొండ