Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టార్ మామ్స్ సమీరా రెడ్డి, మీరా రాజ్‌పుట్‌తో యమ్మీ అప్రూవ్డ్ బై మమ్మీ కిండర్ క్రీమీ కాంపైన్

Advertiesment
image

ఐవీఆర్

, గురువారం, 23 జనవరి 2025 (16:37 IST)
పిల్లల స్నాక్స్ విషయంలో, అమ్మలకు ఎల్లప్పుడూ ఉత్తమంగా తెలుసు. నేటి అమ్మలు తమ పిల్లల ఉల్లాసకరమైన మనోస్థితిలో, తాము అందించే స్నాక్స్ పరిమాణం, నాణ్యతను నిర్థారించడంలో లీనమవుతారు. అలాంటి తెలివైన అమ్మదనం ప్రశంశిస్తూ, కిండర్ క్రీమీ, కిండర్ నుండి మినీ స్నాక్, తమ తాజా బ్రాండ్ ఫిల్మ్ కోసం నటీమణి సమీరా రెడ్డి, ఇన్‌ఫ్లూయెన్సర్ మీరా రాజ్ పుట్ కపూర్‌తో అనుసంధానం చెందింది. ఆధునిక, గర్వించే అమ్మదనం యొక్క ఆలోచనాత్మకమైన ఎంపికలతో ఉల్లాసకరమైన క్షణాల సారాంశాన్ని కాంపైన్ అందంగా కాప్చర్ చేసింది.
 
సమీరా, మీరాల తమ అమ్మదనం శైలులు, ఆత్మవిశ్వాసం, సానుకూలత, ఆధునికతతో సంప్రదాయాన్ని మిశ్రమం చేసే నైపుణ్యం విషయంలో ప్రసిద్ధి చెందారు. ఈ గొప్ప అమ్మలు తాజా ఫిల్మ్‌లో కేంద్రంగా నిలిచారు, స్నాక్ టైమ్ వినోదం, సంరక్షణ రెండిటిని ఏవిధంగా కలిగి ఉండవచ్చో చూపించారు, ప్రతి అమ్మ నేడు అనుసరించవలసిన సందేశం ఇది.
 
అమ్మ దగ్గర కూర్చుని ఉండగా చిన్నారి హోమ్ వర్క్ పూర్తి చేయడంతో ఫిల్మ్ ఆరంభమైంది. తదుపరి ఉల్లాసకరమైన ఊహించే ఆట ప్రారంభమైంది, దీనిలో రెండు వేళ్లల్లో ఒక వేలు ఎంచుకోవలసిందిగా చిన్నారి అమ్మను అడిగాడు: ఒక లూడో కోసం, రెండవది చెస్ కోసం. ఇంగ్లిషు, హిందీ వెర్షన్స్ కోసం అమ్మ పాత్ర పోషించిన సమీరా, మీరాలు చిన్నారి ఆనందం కోసం లూడో ఎంచుకున్నారు. “చూడు, నేను ఎల్లప్పుడూ నీకు ఉత్తమమైనది ఎంచుకుంటాను” అని ఆత్మవిశ్వాసంతో అతనికి గుర్తు చేసారు. తదుపరి ఆమె తన చిన్నారి “యమ్మీ స్నాక్” లేదా “మమ్మీ స్నాక్” మధ్య ఎంచుకోవడానికి రెండు వేళ్లను చూపించిన ఉల్లాసకరమైన ఆటను కొనసాగించింది. చిన్నారి తెలివిగా “నేను రెండిటిని ఎందుకు ఎంచుకోకూడదు” అని అన్నాడు.
 
సమీర, మీరాలు తప్పకుండా అని అంగీకరించారు. తరువాత కిండర్ క్రీమీ యొక్క వివిధ ఆకృతుల క్రీమీ, క్రంచీ మినీ స్నాక్ యొక్క వాగ్థానం చెప్పారు. మనస్సుకు హత్తుకునే విధంగా, అమ్మ కిండర్ క్రీమీని ఇవ్వడానికి తన చేతిని తెరిచింది, అది వినోదం, పాల ఘన పదార్థాల సుగుణాలు, కోకో స్ప్రెడ్ మరియు బియ్యం పిండిల సరైన మిశ్రమం, తమ పిల్లల కోసం నేటి తల్లిదండ్రులు ఎంచుకునే స్నాక్‌గా మలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)