Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రోమా భాగస్వామ్యంతో ఇండియాలో డ్రీమ్ టెక్నాలజీ

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 22 జులై 2025 (15:38 IST)
డ్రీమ్ టెక్నాలజీ అనేది స్మార్ట్ ఇంటి పరికరరాలలో గ్లోబల్ నాయకుడు. అది ఇండియాలో దాని ఆఫ్ లైన్ ఉనికిని అధికారికంగా క్రోమా భాగస్వామ్యంతో ప్రకటించింది. అది మార్కెట్లో దాని ఎదుగుదలకి సంబంధించిన ఒక ముఖ్యమైన అడుగుని మార్క్ చేసింది. ఈ బలమైన డిమాండ్‌ని అనుసరించి యమజాన్ ఇండియా యొక్క విజయంతో, నిలకడతో విజయాన్ని సాధించాలని అనుకుంటుంది. ఈ బ్రాండ్ ఇప్పుడు తెలివైన శుభ్రత, గ్రూమింగ్ ఆధునీకరనలను నేరుగా వ్యక్తిగత రీటైల్ షాప్‌లలోకి తీసుకొని వస్తుంది. అది దాని ఉత్పత్తులను మరింత చేరువ చేస్తుంది. అది విస్తరిస్తూ వారి ఉత్పత్తులను భారత వినియోగదారులకు మరింత చేరువ చేస్తుంది.
 
విస్తరణ ప్రణాళిక లో భాగంగా, డ్రీమ్ ఇండియా ఉత్పత్తుల రేంజ్ అనేది ఎంచుకున్న అన్ని క్రోమా స్టోర్స్‌లో సుమారు 20+ నగరాల్లో మెట్రోలతో పాటు, టైర్ 1 & టైర్ 2 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ఈరోజు నుంచి మొదలుపెట్టి వినియోగదారులు “డ్రీమ్ జోన్”ని క్రోమా స్టోర్స్ ద్వార సందర్శించవచ్చు మరియు మీరు డ్రీమ్ యొక్క మెరుగైన, ఆధునిక ఉత్పత్తులను అనగా రోబోటిక్ వ్యాక్యూమ్‌లు, కార్డ్ లేని స్టిక్ వ్యాక్యూమ్, తడి- పొడి వ్యాక్యూమ్‌లను మరియు గ్రూమింగ్ ఉత్పత్తులను అందిస్తుంది. వినియోగదారులకు డ్రీమ్ యొక్క ఆధునిక ఉత్పత్తుల ఎకో వ్యవస్థని అందించడం ద్వారా, ఈ బ్రాండ్ గృహిణుల మనసులకు దెగ్గర వెళ్ళాలి అనుకుంటుంది. అది పనితీరుని మెరుగుపరుచుకోవడం లేదా లక్షణాలను అర్ధం చేసుకోవడం అయినా సరే, వినియోగదారులు ఇప్పుడు డ్రీమ్ యొక్క తెలివైన ఇంటి పరిష్కారాలను కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు అడిగి తెలుసుకోవచ్చు.
 
"అంతర్జాతీయంగా ఇండియా అనేది ఒక అత్యంత ఉత్తెజితకరమైన మార్కెట్. ఇండియాలో డ్రీమ్ యొక్క ప్రయాణంలో క్రోమాతో భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైన మైలురాయి. మొదటిసారిగా వినియోగదారులు మా స్టోర్స్‌కి వచ్చి మా ఉత్పత్తులను దెగ్గర నుంన్చి అనుభూతి చెందవచ్చు. వాటి ఫీచర్స్‌ని, డిజైన్‌ని, పనితీరుని నిజ జీవితానికి తగ్గట్టు అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ ఉనికి అనేది అవగాహనని పెంచడం మాత్రమే కాకుండా అది నమ్మకాన్ని, సంభాషించే చొరవ ని అందిస్తుంది, అది డ్రీమ్ ఇండియా యొక్క తెలివైన ఆధునీకరణ ద్వారా మెరుగుపరుచుకునే ప్రతి అవకాశాన్ని అందిస్తుంది. మన రోజువారీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. క్రోమా స్టోర్స్‌లో అడుగుపెట్టడం ద్వారా డ్రీమ్ దేన్నీ సూచిస్తుంది అనే ఒక అవకాసాన్ని డ్రీమ్ అందిస్తుంది." అని డ్రీమ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మను శర్మ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి