మహిళలు అరటి దూట తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. సర్జరీ లేకుండా అరటిదూటతో మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్లు చేరకుండా నియంత్రించాలంచే.. అరటి దూటను తీసుకోవాలి. అరటిదూటను రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని చెప్తున్నారు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో మాత్రమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించే శక్తి అరటి దూటకు ఉందని చెప్తున్నారు. అరటికాండం చట్నీని ఇడ్లీ లేదా దోసతో తింటే చాలా ఆరోగ్యకరమైనది. రుచికరమైనది కూడా. కాబట్టి మహిళలు ఈ అరటి దూటతో వంటకాలను ట్రై చేయండి.