స్త్రీలు ఆఫీసుల్లో కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంటే అదే కారణమట...
చాలామంది స్త్రీలు ఆఫీసుల్లో చాలా ఉత్సాహంగా, చలాకీగా పని చేస్తుంటారు. దీనికి కారణం ఉందని చెపుతున్నారు వైద్య నిపుణులు. మార్కెట్‌లో లభించే హార్లిక్స్ .. బూస్ట్‌ల కంటే గత రాత్రి పడక గదిలో లభించిన దాంపత్య సుఖం వల్లే స్త్రీలు ఆఫీసుల్లో చలాకీగా ఉంటున్నట్ట
Publish Date: Thu, 06 Apr 2017 (19:11 IST)
Updated Date: Thu, 06 Apr 2017 (19:21 IST)
చాలామంది స్త్రీలు ఆఫీసుల్లో చాలా ఉత్సాహంగా, చలాకీగా పని చేస్తుంటారు. దీనికి కారణం ఉందని చెపుతున్నారు వైద్య నిపుణులు. మార్కెట్‌లో లభించే హార్లిక్స్ .. బూస్ట్‌ల కంటే గత రాత్రి పడక గదిలో లభించిన దాంపత్య సుఖం వల్లే స్త్రీలు ఆఫీసుల్లో చలాకీగా ఉంటున్నట్టు తమ పరిశోధనల్లో తేలిందని వారు చెపుతున్నారు.
ముఖ్యంగా స్త్రీల మనస్సుల మీద, చేతల మీద లైంగిక తృప్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. ఆ తృప్తి ఆనందమే వారు వేసుకునే డ్రెస్, మేకప్‌లలో ప్రతిబింబిస్తాయంటున్నారు. మరికొందరి మహిళలు లేదా స్త్రీలు అందంగా అలంకరించుకున్నప్పటికీ.. వారు హుషారుగా ఉండలేక పోవడానికి ప్రధాన కారణం వారిలో లైంగిక తృప్తి అనేది లేక పోవడమేనట.
అంతేకాకుండా, తరచుగా తలనొప్పి, నడుం నొప్పి అంటూ ఏవేవో కనిపించని నొప్పుల గురించి మాట్లాడే స్త్రీలలో తమ దాంపత్య జీవితంలో పూర్తి అసంతృప్తి అవహించడమేనని చెపుతున్నారు. అందుకే భార్యాభర్తలు నిరంతరం రతిలో పాల్గొంటుండాలని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More