Article Vinayaka Chaturthi %e0%b0%89%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b1%81 108090100097_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉండ్రాళ్ళు

Advertiesment
వెబ్‌దునియా స్పెషల్ 08 వినాయక చవితి ఉండ్రాళ్ళు బియ్యం బెల్లం పచ్చిశెనగపప్పు నీరు
FileFILE
కావలసిన పదార్థాలు :
బియ్యంపిండి లేదా బియ్యం రవ్వ... రెండు కప్పులు
బెల్లం... ఒక కప్పు
పచ్చిశెనగపప్పు... రెండు టీస్పూన్లు
నీరు.... ఒక కప్పు

తయారీ విధానం :
తగినన్ని నీళ్లు మరిగించి అందులో బెల్లం వేసి కరిగిన తరువాత... శనగపిండి, బియ్యంపిండి లేదా రవ్వ వేసి దగ్గరపడేదాకా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం కాస్తంత గట్టిపడిన తరువాత పెద్ద నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకుని ఉండలు చేసుకోవాలి. అంతే... బొజ్జ గణపయ్యకు ప్రీతిపాత్రమైన తియ్యని, కమ్మనైన ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే...!

Share this Story:

Follow Webdunia telugu