Article Vegetarian Food %e0%b0%b5%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf %e0%b0%b0%e0%b0%b8%e0%b0%82 107080400024_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెల్లుల్లి రసం

Advertiesment
రెండు కప్‌ల చింతపండు రసంలో పసుపు పొడి ఉప్పు కలుపుకోండి. మిరియాలు
కావలసిన పదార్థాలు:
వెల్లుల్లి: ఆరు
చింతపండు: నిమ్మకాయంత
మిరియాల, జీలకర్ర: చెరో స్పూన్
ఉప్పు: తగినంత
పసుపు పొడి: చిటికెడు
ఆవాలు: అర స్పూన్
కరివేపాకు, కొత్తిమీర తరుగులు: తగినంత

ఇలా చేయండి:

రెండు కప్‌ల చింతపండు రసంలో పసుపు పొడి ఉప్పు కలుపుకోండి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్‌లను చింతపండు రసంలో చేర్చండి. రెండు వెల్లుల్లిని అర స్పూన్ నేతితో వేయించి చింతపండు రసంలో కలపండి. ఈ చింతపండు రసంలో కాస్త పోపీ వేసి కాసేపు మరగించి దించేయండి.

Share this Story:

Follow Webdunia telugu