Article Vegetarian Food %e0%b0%b5%e0%b1%86%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d %e0%b0%aa%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%80 107082000025_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెజిటబుల్ పకోడీ

Advertiesment
మైదాపిండి
కావలసిన పదార్థాలు:
ఉల్లి, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్ తురుములు: చెరో అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు: అర కప్పు
ఎండుమిర్చి పేస్ట్: అర టీస్పూన్
మైదాపిండి: ఒకకప్పు
కార్న్‌ఫోర్ల్: 11/4 కప్
ఉప్పు: తగినంత
వెల్లుల్లి రెబ్బలు: మూడు

ఇలా చేయండి:
మైదాపిండి, కార్న్‌ఫోర్ల్‌లో కొద్దిగా నీటిని పోసి అందులో వెజిటబుల్ తురుములను చేర్చండి. ఉప్పు ఎండుమిర్చి పేస్ట్‌ను కలిపి పకోడీల పిండిలా చేసుకుని చిన్న చిన్న పకోడీల మాదిరిగా నూనెలో దోరగా వేయించి దించేయండి. ఈ పకోడీలను గ్రీన్ చట్నీతో సర్వ్‌చేస్తే రుచికరంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu