Publish Date: Tue, 19 Jun 2007 (20:37 IST)
Updated Date: Tue, 19 Jun 2007 (20:37 IST)
కావలసిన పదార్థాలు :
మైదా : 500 గ్రా
క్యాలీఫ్లవర్ : 1
క్యారెట్ : 25 గ్రా
క్యాబేజీ : 25 గ్రా
గ్రీన్ చిల్లీ : 100 గ్రా
బీన్స్ : 25 గ్రా
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
మైదాను నీటితో ముద్దగాచేసి దాన్లో కాలీఫ్లవర్, క్యారెట్ బీన్స్, కాబేజీ ముక్కలను పిసికి పెనంపై వేయించాలి. అనంతరం ఆ కట్‌లెట్‌ను ముక్కలను పీసీకి పెనంపై వేయించాలి. అనంతరం ఆ కట్‌లెట్‌ను ముక్కలుగా కోసి దానికి జీడిపప్పు, చిల్లీస్, ఎర్రమిరపకాయలు, బట్టర్‌క్రీమ్ వేసి భోజన ప్రియులకు అందించడమే తరువాయి.