Article Vegetarian Food %e0%b0%9f%e0%b1%8a%e0%b0%ae%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8b %e0%b0%86%e0%b0%ae%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d 108082800067_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టొమోటో ఆమ్లెట్

Advertiesment
వంటకాలు శాకాహారం టొమోటో కస్టర్డ్ పౌడర్ మినప్పిండి అల్లం మిరియాలు
FileFILE
కావలసిన పదార్థాలు :
టొమోటోలు... మూడు
కస్టర్డ్ పౌడర్... 3 గరిటెలు
రుబ్బిన మినప్పిండి... 1 గరిటె
అల్లం... 10 గ్రాములు
మిరియాల పొడి... పావు టీ స్పూను
కొత్తిమీర... అరకప్పు తరిగినది
నూనె, ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
మెత్తగా రుబ్బిన మినప్పిండిలో ఉండలు లేని పసుపురంగు కస్టర్డ్ పౌడర్ వేసి.. నీళ్ళుపోసి అట్ల పిండిలా కలుపుకోవాలి. దీనికి ఉప్పు, మిరియాలపొడి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కలిపి పెనం వేడిచేసి, ఈ మిశ్రమాన్ని అట్టులాగా పోయాలి. దాని మీద సన్నగా తరిగిన కొత్తిమీర, టొమోటో ముక్కలు, పచ్చిమిర్చిలను చల్లి, నాలుగు చెంచాల నూనె వేసి రెండువైపులా కాల్చి తీసి వేడి వేడిగా చట్నీతో సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu