Publish Date: Mon, 11 Jun 2007 (17:02 IST)
Updated Date: Mon, 11 Jun 2007 (17:01 IST)
కావలసిన పదార్థాలు:
మినపప్పు: ఒక కప్పు
శెనగపప్పు: ఒక కప్పు
క్యారెట్ తరుగు: ఒక కప్పు
అల్లం, పచ్చిమిర్చి తరుగు: 1/4 కప్పు
నూనె: తగినంత
తయారీ విధానం:
నాలుగు గంటల పాటు నానబెట్టిన మినపప్పు, శెనగపప్పులను మిక్సీలో పేస్ట్ చేసి అందులో పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం మిశ్రమాన్ని గారెలకు చేసే మిశ్రమంలా చేసుకుని గారెల్లా తట్టుకుని నూనెలో వేయించి, బ్రౌన్ కలర్‌గా వచ్చేశాక దించండి. ఈ గారెలకు చిల్లీ సాస్, టమోటో సాస్ , గ్రీన్ చట్నీ వంటివి సైడిష్‌గా వాడుకోవచ్చు.