Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూరగాయలతో పసందైన ఇడ్లీలు తయారీ ఎలా?

ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 30 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వెజ్

కూరగాయలతో పసందైన ఇడ్లీలు తయారీ ఎలా?
, ఆదివారం, 4 జూన్ 2017 (16:49 IST)
కూరగాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలను అందిస్తాయి. అలాంటి కూరగాయలతో వెజిటబుల్స్ ఇడ్లీలు చేస్తే ఎలా వుంటుందో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు :-
ఇడ్లీ పిండి :  అర కేజీ
పచ్చిమిర్చి : పావు కప్పు 
మీకు నచ్చిన కూరగాయల తరుగు : మూడు కప్పులు
కరివేపాకు తరుగు : పావు తప్పు 
ఉప్పు : తగినంత 
 
తయారీ విధానం : 
ఇడ్లీ పిండిని పచ్చిమిర్చిని చేర్చి రవ్వలా రుబ్బుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఆ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 30 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వెజ్ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచ్చి అరటి పండు తింటే బరువు తగ్గుతారట..