Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాకరకాయతో పులావ్.. ఎలా..?

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావుకిలో బాస్‌మతీ బియ్యం - 1 కప్పు ఉల్లిపాయలు - 2 పండుమిర్చి - 5 నెయ్యి - 3 స్పూన్స్ కరివేపాకు - 2 రెబ్బలు పసుపు - అరస్పూన్ ఉప్పు - తగినంతా బెల్లం - అరకప్పు.

కాకరకాయతో పులావ్.. ఎలా..?
, శుక్రవారం, 5 అక్టోబరు 2018 (13:13 IST)
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - పావుకిలోలు
బాస్‌మతీ బియ్యం - 1 కప్పు
ఉల్లిపాయలు - 2
పండుమిర్చి - 5
నెయ్యి - 3 స్పూన్స్
కరివేపాకు - 2 రెబ్బలు
పసుపు - అరస్పూన్
ఉప్పు - తగినంతా
బెల్లం - అరకప్పు
వేరుశెనగపప్పు - అరకప్పు
 
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని పొడిగా వండిపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయ, పండుమిర్చి, కాకరకాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకుని బెల్లంపొడి, పసుపు, ఉప్పు, చింతపండు పులుసు వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత వేరుశెనగపప్పు, ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి. అంతే... వేడివేడి కాకరకాయ పులావ్ రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తిమీర తీసుకుంటే.. ఆకలి వుంటుందా వుండదా?