జీలకర్ర, ధనియాల పొడి - పావు కప్పు
మామిడికాయ పొడి - పావు కప్పు,
మిరియాలు - ఒక టీస్పూన్,
ఎండు మిరపకాయలు - అర కప్పు,
నల్ల ఉప్పు - ఒక టీస్పూన్,
యాలకులు, దాల్చిన చెక్క - ఐదేసి,
ఉప్పు - తగినంత
తయారీ విధానం
పై పదార్థాలన్నింటినీ ఎండలో మూడు రోజుల పాటు బాగా ఎండబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అంతే చాట్ మసాలా రెడీ.