Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మత్స్యకారులకి సాగర్ మిత్ర పథకం.. బడ్జెట్ కీలకాంశాలు

Advertiesment
మత్స్యకారులకి సాగర్ మిత్ర పథకం.. బడ్జెట్ కీలకాంశాలు
, శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:23 IST)
మత్స్యకారులకి సాగర్ మిత్ర పథకాన్ని అమలు చేస్తామని… వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం ప్రత్యేక విమానయాన సంస్థను కృషి ఉడాన్ పేరిట ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  
 
బడ్జెట్‌లోని కీలకాంశాలు 
నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి రూ.103 లక్షల కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ.27,300 కోట్లు
విద్యారంగానికి రూ.99,300 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు
 
నేషనల్‌ టెక్స్‌టైల్స్‌ మిషన్‌కు రూ.1480 కోట్లు
స్టార్టప్‌లకు ప్రోత్సాహం
నైపుణ్యశిక్షణకు రూ.3 వేల కోట్లు
యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు
ఉపాధి కల్పించేలా యువత ఎదగాలి
రూ. 99,300 కోట్లు విద్యా రంగానికి కేటాయింపు
నైపుణ్యాభివృద్ధికి రూ. 3,000 కోట్లు
జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.3.06 లక్షల కోట్లు
పీపీపీ పద్దతిలో అయిదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
కొత్తగా సరస్వతి, సింధు యూనివర్సిటీ ఏర్పాటు
స్వచ్ఛభారత్‌కు రూ.12,300 కోట్లు
త్వరలో కొత్త విద్యా విధానం
విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం
నేషనల్‌ పోలీస్‌ వర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటు
2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు
ఆయుష్మాన్‌భవ పథకానికి 6 వేల కోట్లు
 
ఆయుష్మాన్‌భవతో దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రులు
2025 నాటికి పాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలన్న లక్ష్యం
దేశ వ్యాప్తంగా క్షయవ్యాధిని నిర్మూలిస్తాం
కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీలు
విద్యారంగానికి రూ. 99,000 కోట్లు
నీర్విక్‌ పేరుతో కొత్త ఎగుమతి క్రెడిట్‌ స్కీమ్‌
2021లో పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధికి రూ. 27,300 కోట్లు
టెక్స్‌టైల్‌ మిషన్‌కు రూ. 1480 కోట్లు
 
నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌లో భాగంగా 6,500 ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కోసం రూ. 12,300 కోట్లు
జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ. 3.6 లక్షల కోట్లు
2025కల్లా టీబీ వ్యాధి నిర్మూలన 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ నుండి అమలులోకి రానున్న కొత్త జీఎస్టీ విధానం