Article Tv Guide %e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a4%e0%b1%86%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8b %e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81 107070900002_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లితెరలో ఈనాడు

Advertiesment
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో రోజువారీ కార్యక్రమాలు కింది విధంగా ఉన్నాయి.

జీ తెలుగు

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ప్రార్థన/ ధ్యానోదయం, 06.30 గంటలకు ఎంజాయ్ ఎవరీ డే లైఫ్, 07.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 07.30 న్యూస్ 180 కోకిల, 08.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 08.30 గంటలకు భక్తి సమాచారం, 09.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 09.30 గంటలకు మార్నింగ్ షో, 12.00 గంటలకు సకుటుంబ సపరివార సమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, 13.00 గంటకు మౌనరాగం, 13.30 గంటకు ఇంటికి దీపం ఇల్లాలు, 02.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 02.30 గంటలకు వైశాలి, 03.00 గంటలకు నేటి సినిమా, సాయంత్రం 05.30 గంటలకు టైమ్ పాస్, 06.00 గంటలకు డిఫెండర్స్ ఆఫ్ ఎర్త్, 06.30 గంటలకు యువ, 07.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 07.30 గంటలకు మిస్టర్ రోమియో, 08.00 గంటలకు అతిథి, ఎనిమిదిన్నర గంటలకు సినిమా సెంటర్, 09.00 గంటలకు సూపర్ మోమ్, రాత్రి 10.00 గంటలకు త్రిశూలం, 10.30 గంటలకు క్రైం ఫైల్ అండ్ న్యూస్, 10.00 గంటలకు భయం భయం, 10.30 గంటలకు తెలుగు టాకీస్.

జెమినీ

భారత కాలమానం ప్రకారం 00.30 గంటలకు జెమిని కొత్త పాటలు, 06.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.00 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 గంటలకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 గంటలకు దీర్ఘ సుమంగళి, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు గులాబి, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు ముద్ద మందారం, 14.30 గంటలకు ప్రేమాభిషేకం, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు సినిమా, 18.30 గంటలకు వెన్నెలమ్మ, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు మేఘసందేశం, 20.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు చి.ల.సౌ.స్రవంతి, 21.30 గంటలకు పెళ్లి, 22.00 గంటలకు హాహా హిహి, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మి, 23.30 గంటలకు సాహసం చేయరా డింభకా.

ఈ టివీ

భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు స్పెషల్ భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.30 గంటలకు టాలివుడ్ టైమ్ టాలివుడ్ టైమ్, 09.30 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు.. మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమమందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 14.30 గంటలకు మినీ మూవీ, 15.30 గంటలకు హోమ్‌మినిస్టర్, 16.00 గంటలకు శ్రావణ మేఘాలు, 18.30 గంటలకు ఘర్షణ, 19.00 గంటలకు అగ్నినక్షత్రం, 19.30 గంటలకు చంద్రముఖి, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు పద్మవ్యూహం, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు యాహూ, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మినీ మిర్చీ, 23.15 గంటలకు ఫన్‌స్టిక్, 23.30 గంటలకు 24.30గంటలకు బంధం, 01.00 గంటలకు ప్రేమమందిరం, 1.30 గంటలకు ఇంటింటికో కథ, 02.00 గంటలకు శిరీష, 02.30 గంటలకు ఈనాడు సరాగాలు.

ఈ టివీ-2

06.00 గంటలకు ఘంటారావం, 06.30 గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 గంటలకు కెపిజె ప్రత్యేక వాణిజ్య కార్యక్రమం, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు సాంకేతిక ప్రపంచం, 13.00 గంటలకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు నేషనల్ జియోగ్రఫి ఛానల్ ప్రత్యేక కార్యక్రమం, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు ఇదీ సంగతి, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 గంటలకు ఈ టీవి వరల్డ్, 00.00గంటలకు ఘంటారావం, 00.30 గంటలకు సుఖీభవ, 01.00 గంటలకు ఘంటారావం, 01.30 గంటలకు తమసోమా, 02.00 గంటలకు ఘంటారావం, 02.30 గంటలకు డాక్యుమెంటరీ, 03.00 గంటలకు ఘంటారావం, 03.30 గంటలకు నేరాలు-ఘోరాలు, 04.00 గంటలకు ఘంటారావం, 04.30 గంటలకు కళాంజలి, 05.00 గంటలకు ఘంటారావం, 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయా.

మా టివీ

ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం, 06.00 గంటలకు సర్వం శక్తిమయం జగత్, 06.30 గంటలకు గుడ్ న్యూస్ క్రీస్తు ప్రార్థనలు, 07.00 శివలాస్యం, 07.30 గంటలకు ప్రేమ పూర్ణుడు, 08.00 గంటలకు న్యూస్, 08.30 మార్నింగ్ కాఫీ, 09.00 జస్ట్‌ఫర్ ఫన్, 09.30 గంటలకు మరో ప్రపంచం, 10.00 గంటలకు దేవిదాస్, 10.30 గంటలకు కెపిజె లక్కీ టైమ్, 11.00 గంటలకు బాక్సాఫీస్, 11.30 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్, 12.00 గంటలకు అవాక్యయ్యారా..!, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు తెలుగు సినిమా, 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషి అన్ లిమిటెడ్, 18.00 అభి భీ, 19.00 వార్తలు, 19.30 గంటలకు స్వామియే శరణమయ్యప్ప, 20.00 గంటలకు రాధామధు, 20.30 గంటలకు కామెడీ జంక్షన్, 21.00 గంటలకు మీ తీర్పు, 21.30 గంటలకు టాప్ 5 సీన్స్, 22.00 గంటలకు న్యూస్, 22.30 గంటలకు బాక్సాఫీస్, 23.00 గంటలకు హలో హాలీవుడ్.

తేజ టీవి

భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్య్, 06.00 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం, 06.15 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం, 6.30 గంటలకు సమాధాన సమయం, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు చిత్రంలో చిత్రం (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు స్మైల్ ప్లీజ్, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండితెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.

తేజ న్యూస్

భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు తెలుగులో వార్తలు, 06.00 గంటల నుంచి 18.00గంటల వరకు ప్రతి అర్ధ గంటకు తెలుగులో వార్తలు, 18.30 గంటలకు ఏపీ రౌండప్, 19.00 గంటలకు తెలుగులో వార్తలు, 19.30 గంటలకు ఏపీ రౌండప్, 20.00 గంటలకు తెలుగులో వార్తలు, 20.30 గంటలకు ఏపీ రౌండప్, 21.00 గంటలకు తెలుగులో వార్తలు, 21.30 గంటలకు బిజినెస్, 22.00 గంటలకు సిటి లైట్, 22.30 గంటలకు తెలుగులో వార్తలు, 23.00 గంటలకు ఏపీ రౌండప్, 23.30 గంటలకు తెలుగులో వార్తలు.

ఆదిత్య

భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు మ్యూజిక్ బాక్స్, 06.30 గంటలకు గాడ్ ఈజ్ గ్రేట్, 07.00 గంటలకు మార్నింగ్ కాఫీ, 08.00 గంటలకు మెనీ హ్యాపీ రిటర్న్స్-లైవ్, 10.00 గంటలకు ట్రాఫిక్ జామ్, 11.00 గంటలకు లాలన, 13.00 గంటలకు విషయం ఏంటంటే, 14.00 గంటలకు డియర్ ఆదిత్య టీవి, 15.00 గంటలకు హిట్ మనియ-లైవ్, 16.00 గంటలకు హాయ్ బుజ్జీ-లైవ్, 17.00 గంటలకు నీ స్నేహం, 18.00 గంటలకు ప్రేమ కోసమై-లైవ్, 19.00 గంటలకు మీకు తెలుసా, 20.00 గంటలకు అంకితం-లైవ్, 21.00 గంటలకు వెన్నెల, 23.00 గంటలకు మ్యూజిక్ బాక్స్.

Share this Story:

Follow Webdunia telugu