Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Advertiesment
woman

సెల్వి

, గురువారం, 22 మే 2025 (19:12 IST)
woman
గంగానదిలో కొట్టుకుపోవాల్సిన ఓ వ్యక్తి ఓ మహిళ కాపాడింది. అందరూ చూస్తుండగా నదిలో ఆ వ్యక్తి కొట్టుకుపోతుండగా.. అందరూ అలానే చూస్తుండిపోయారు. కానీ ఓ మహిళ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది. తన చున్నీని విసిరి నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడింది. 
 
ఆ చున్నీని పట్టుకున్న వ్యక్తిని గట్టిగా లాగి ఒడ్డుకు చేర్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ధైర్యంగా ఆ మహిళ ఆ వ్యక్తిని కాపాడిన వైనాన్ని చూసి నెటిజన్లు శభాష్ అంటున్నారు. ధైర్యం చేసి ఆ వ్యక్తికి కాపాడిన మహిళను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..