Publish Date: Thu, 22 May 2025 (16:57 IST)
Updated Date: Thu, 22 May 2025 (17:06 IST)
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చెట్టుపై బోలెడు పాములు కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా ఆ వీడియోలో ఏముందంటే.. కొండపైన వున్న ఓ చెట్టు కొమ్మలకు పాములు అల్లుకుని వున్నాయి.
కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు కనిపించాయి. ఈ వీడియో ఇన్ స్టాలో పోస్టు అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వామ్మో ఎన్ని పాములో అంటూ నెటిజన్లు షాకవుతున్నారు.
సెల్వి
Publish Date: Thu, 22 May 2025 (16:57 IST)
Updated Date: Thu, 22 May 2025 (17:06 IST)