Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

Advertiesment
Puppy fight
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు భలే ఫన్నీ వీడియోస్ పెడుతుంటారు నెటిజన్స్. కాసేపు సరదాగా నవ్వుకునేట్లుగా వుంటుంటాయి. తాజాగా ఓ వీడియో ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది.
 
కోళ్లఫాంలోకి రెండు కుక్కపిల్లలు దూరి కాట్లాకుంటున్నాయి. అవిరెండూ కోళ్లకు దాణా వేసే ప్లాస్టిక్ టబ్ లో ఒకటికొకటి కలబడుకోవడం ప్రారంభించాయి. చూసేందుకు కుస్తీరింగులో ఇద్దరు వస్తాదులు పోటీపడి కుస్తీపడినట్లు, ఆ పోటీని చూసే ప్రేక్షకుల్లా చుట్టూ నిలబడి కోళ్లన్నీ చూస్తున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూడండి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్