Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యూట్‌ రాణి.. చిన్నారి డబ్ స్మాష్ వీడియోలు వైరల్

Advertiesment
క్యూట్‌ రాణి.. చిన్నారి డబ్ స్మాష్ వీడియోలు వైరల్
, గురువారం, 17 అక్టోబరు 2019 (13:44 IST)
ఇంటర్నెట్ పుణ్యంతో డబ్ స్మాష్ వీడియోలు కాస్త వైరలై కూర్చుంటున్నాయి. టిక్ టాక్ వంటి ఇతరత్రా యాప్‌ల ద్వారా డబ్ స్మాష్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో ఓ చిన్నారి చేసిన డబ్ స్మాష్ వీడియోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 
 
టిక్ టాక్‌లో ఓ చిన్నారి క్యూట్‌గా హిందీ పాటలకు తన హావ భావాలను ఒలికింపజేసింది. చిరు ప్రాయంలోనే నవరసాలను చిందిస్తున్న ఈ చిన్నారి క్యూట్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్​ 18 నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు..!