Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిద్ధం కిట్.. గుట్కా ప్యాకెట్, కండోమ్ ప్యాకెట్, పదివేల డబ్బు

Advertiesment
Jagan Siddam
Jagan Siddam
గుట్కా ప్యాకెట్, సారా బుడ్డి, మంచింగ్ మసాలా, కండోమ్ ప్యాకెట్, 10వేల డబ్బు.. ఇదంతా జగనన్న కానుకగా సిద్ధంగా రెడీ అయ్యింది. ఈ కిట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
బ్యాన్ అయిన వస్తువులను సిద్ధం కిట్‌లో వుంచి.. వైకాపా పంపిణీ చేయడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇంకా నెటిజన్లు సిద్ధం కానుక వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను మీరూ ఓసారి చూడండి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ 100 మంది పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో రేవంతన్న!