అంతర్వేది సముద్ర తీరానికి భారీ చేప అలల ఉధృతికి కొట్టుకొచ్చింది. మంగళవారం అంతర్వేది సముద్ర తీరానికి (హలెండ్) కు ఈ భారీ చేప కొట్టుకొచ్చింది.
ఈ భారీ చేప ను ఎమని పిలుస్తారో కూడా తెలియదని,చూడటానికి డాల్ఫిన్ లా ఉందని, ఇది తీరానికి చేరడానికి ముందే చనిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానిక జాలర్లు తెలిపారు.
ఈ చేప మత్స్యకార బోటు సైజులో ఉందని సుమారు 1500 కేజీల బరువు ఉంటుందని అంచనా.