Publish Date: Sun, 02 May 2021 (09:47 IST)
Updated Date: Sun, 02 May 2021 (09:51 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరికి సంబంధించి ఫలితాలు వేగంగా వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్స్ ఇలా వున్నాయి.