Publish Date: Fri, 27 Jun 2025 (10:20 IST)
Updated Date: Fri, 27 Jun 2025 (10:24 IST)
పెళ్లిళ్లు ప్రస్తుతం సెలెబ్రేషన్స్ మోడ్‌లో వున్నాయి. రిసెప్షన్‌లో డ్యాన్సులు చేయడం ఫ్యాషనైపోయింది. రిసెప్షన్‌లో పార్టీలు చేయడం, కేకులు కూడా కట్ చేయడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారుతోంది. తాజాగా నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది.
అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా జనాలు షాక్ అవుతున్నారు.
నెటిజన్లు ఆ వరుడికి చుక్కలు ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. వధువుగా పూజలు చేయాల్సిన అమ్మాయి ఇలా అడ్డంగా మందేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
సెల్వి
Publish Date: Fri, 27 Jun 2025 (10:20 IST)
Updated Date: Fri, 27 Jun 2025 (10:24 IST)