Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీడ కనిపించడం లేదంటున్న "నెపోలియన్" (Theatrical Trailer)

లోగడ 'ప్రతినిధి' చిత్రానికి కథను అందించిన తమిళ హీరో ఆనంద్ రవి ఇపుడు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు. "నీడ కనిపిచండం లేదని పోలీస్ కంప్లైంట్ చేసే ఆ అమాయక వ్యక్తి"గా ఆయన హీరోగా నటించే నెపో

నీడ కనిపించడం లేదంటున్న
, గురువారం, 17 ఆగస్టు 2017 (11:49 IST)
లోగడ 'ప్రతినిధి' చిత్రానికి కథను అందించిన తమిళ హీరో ఆనంద్ రవి ఇపుడు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు. "నీడ కనిపిచండం లేదని పోలీస్ కంప్లైంట్ చేసే ఆ అమాయక వ్యక్తి"గా ఆయన హీరోగా నటించే నెపోలియన్ చిత్రంలో కనిపించనున్నారు.
 
ఈ తమిళ హీరో నటించే నెపోలియన్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నీడ పోయిందని ఓ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంటూ కంట్రోల్ రూంకి ఫోన్ వెళుతుంది. నీడ పోవడమేంటని అవతలి అధికారి షాక్ అవుతాడు. ఇలాంటి సంభాషణలతో మోషన్ పోస్టర్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుటుంది. ఆనంద్ రవి దర్శక నిర్మాణంలోనే ఈ మూవీ తెరకెక్కున్న ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సాద్ ల్యాబ్‌లో నిర్వ‌హించారు. 
 
ట్రైల‌ర్ రీలీజ్ అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు, హీరో అనంద్ ర‌వి మాట్లాడుతూ వినూత్నంగా రూపొందించిన ఈ మూవీ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్న‌ద‌ని అన్నారు. చిత్రంలో కథానాయికగా కోమలి నటిస్తుండగా రవి వర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సంగీతం స‌దాశివుని సిద్ధార్ధ్. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌ను మీరూ వీక్షించండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొన్న అసిస్టెంట్- నిన్న అభిమాని.. బాలయ్యకు మళ్లీ కోపం వచ్చింది.. అభిమాని చెంప వాసింది.. (వీడియో)