హాస్యపు రోజు. అందుచేత అందరూ హాయిగా నవ్వుకోండి. ప్రపంచ శాంతికి నిదర్శనంగా మే 1న హాస్యపు రోజును జరుపుకుంటున్నారు. అలాంటి రోజును నవ్వులతో గడుపుకోండి.. ఇదిగోండి ఓ జోక్ మీ కోసం..
''తాగినప్పుడు నువ్వు చాలా అందంగా వుంటావు..!'' అన్నాడు ఓ పెగ్గేసుకొచ్చిన భర్త
"కానీ నేను తాగను కదండీ..!" చెప్పింది అమాయకంగా భార్య
"నువ్వు కాదు డార్లింగ్.. నేను తాగినప్పుడు..!" చెప్పాడు భర్త.