Publish Date: Wed, 13 May 2015 (17:47 IST)
Updated Date: Wed, 13 May 2015 (17:51 IST)
ఆఫీసు పనితో విసిగిపోయి ఇంటికి వచ్చిన భర్త "నీవిప్పుడు చెడు వార్తలేమీ చెప్పకు. మంచి వార్త ఏదైనా చెప్పు.." అన్నాడు భార్యతో.
"మన ముగ్గురమ్మాయిల్లో చిన్నవాళ్ళిద్దరూ ఎవరితోనూ లేచిపోలేదండీ.." అంది భార్య నసుగుతూ.