Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేబులో డబ్బులు తీసిందెవరు?

Advertiesment
who theft money in my pocket jokes
తండ్రి : ఎవర్రా! నా జేబులో డబ్బులు తీసింది?
 
కొడుకు: నేనే నాన్నా!
 
తండ్రి: ఏరా! అంత ధైర్యంగా చెబుతున్నావు? వీపు చీరేస్తాను భడవా?
 
కొడుకు: అమ్మే తియ్యమంది నాన్నా? అమ్మా చూడవే! (క్రిక్కురు మనలేదాయన)

Share this Story:

Follow Webdunia telugu