ఆయన్ని మా మిస్ నుంచి లాక్కురావడానికి నా ప్రాణం పోతోంది
టింకూ - మమ్మీ ట్యూషన్ నుండి నన్ను తీసుకురావడానికి డాడీని పంపకు. ఇకనుండి నువ్వే రా, లేదంటే నేనె వస్తా... కోపంగా చెప్పాడు. మమ్మీ - ఎందుకురా టింకూ - ఆయన్ని మా మిస్ నుంచి లాక్కురావడానికి నా ప్రాణం పోతోంది. చిరాగ్గా అన్నాడు.
Publish Date: Tue, 27 Dec 2016 (21:24 IST)
Updated Date: Tue, 27 Dec 2016 (21:26 IST)
టింకూ - మమ్మీ ట్యూషన్ నుండి నన్ను తీసుకురావడానికి డాడీని పంపకు. ఇకనుండి నువ్వే రా, లేదంటే నేనె వస్తా... కోపంగా చెప్పాడు.
మమ్మీ - ఎందుకురా
టింకూ - ఆయన్ని మా మిస్ నుంచి లాక్కురావడానికి నా ప్రాణం పోతోంది. చిరాగ్గా అన్నాడు.