కొత్తగా పెళ్లైన ఆడవాళ్లకి?
సన్యాసి : "కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళకి భర్తైనా చీరైనా ఒకటే నాయనా..!" భక్తుడు : "అదెలా స్వామి?" సన్యాసి : "రెండూ కట్టుకున్నాకే ఉతుకుతారు నాయనా...!!".
సన్యాసి : "కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళకి భర్తైనా చీరైనా ఒకటే నాయనా..!"
భక్తుడు : "అదెలా స్వామి?"
సన్యాసి : "రెండూ కట్టుకున్నాకే ఉతుకుతారు నాయనా...!!".