స్కూల్లో కొత్తగా ఏం నేర్చుకున్నావ్?!
''ఒరేయ్.. చింటూ.. ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావురా?" అడిగాడు తండ్రి ''అందరి తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తారు గానీ.. నువ్వు ఇవ్వవని తెలుసుకున్నా నాన్న..!" చెప్పాడు కుమారుడు.
Publish Date: Mon, 27 Jun 2016 (12:21 IST)
Updated Date: Mon, 27 Jun 2016 (12:22 IST)
''ఒరేయ్.. చింటూ.. ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావురా?" అడిగాడు తండ్రి
''అందరి తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తారు గానీ.. నువ్వు ఇవ్వవని తెలుసుకున్నా నాన్న..!" చెప్పాడు కుమారుడు.