సీతారాముడిలా పెళ్లి చేసుకుందామా?
భార్య... ఏమండీ! మనం కూడా సీతారాముడిలా ప్రతి యేడాది పెళ్లి చేసుకుందామా? భర్త... ఓ. ఎస్... దానికేముంది. కానీ మీ నాన్న ప్రతి యేడాది కట్నకానుకలు ఇస్తాడేమో అడుగు... భార్య... ఆ.. ఆ ???
Publish Date: Tue, 04 Apr 2017 (14:45 IST)
Updated Date: Tue, 04 Apr 2017 (14:47 IST)
భార్య... ఏమండీ! మనం కూడా సీతారాముడిలా ప్రతి యేడాది పెళ్లి చేసుకుందామా?
భర్త... ఓ.. ఎస్... దానికేముంది. కానీ మీ నాన్న ప్రతి యేడాది కట్నకానుకలు ఇస్తాడేమో అడుగు...